Home Health corona

ఆస్ట్రేలియాలో నో కరోనా..నో వ్యాక్సినేషన్..ఆస్ట్రేలియా నుంచి బాబు గోగినేని ఆసక్తికర విషయాలు

కరోనాతో ప్రపంచం దిగాలు పడుతున్న వేళ ఆస్ట్రేలియా సాధించిన విజయం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ఇండియా విలవిలలాడుతున్న సమయంలో ఆస్టేలియా 3 నెలల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. ఆ మాటకు వస్తే అక్కడ వ్యాక్సినేషన్ కూడా లేదు..ఇప్పుడా దేశం కరోనా నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోయింది. ఆస్ట్రేలియా కరోనాని ఎలా జయించిందన్నదాని పై బాబుగోగినేని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వ్యాక్సినేషన్ కూడా లేకుండా ఆస్ట్రేలియా కరోనా నుంచి ఎలా బయటపడింది వారు పాటించిన 3 రూల్స్ పై బాబు గోగినేని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here