Home News Updates

సిఏఏ పై ఆందోళన వద్దు: సజ్జల రామకృష్ణ రెడ్డి

సజ్జల రామకృష్ణ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు: CAA మీద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ లో వైసీపీ CAA కి మద్దతు ఇచ్చినప్పుడు NPR-NRC లు లేవు

పార్లమెంట్ లో బిల్లుకు మద్దతు ఇచ్చినవుడు మా వైఖరి స్పష్టంగా ప్రకటించాం…..

దేశ భద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే CAA బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చింది

ఆ తర్వాత కాలంలో NRC అంశం వచ్చింది

ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉంది

మా ప్రభుత్వం ఉండగా వారికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వం….

మమ్మల్ని దాటుకుని వెళ్లే ఎవరైనా ఆ చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది

చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే…. CAA-NRC విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు

అవసరం అయితే ఈ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here