Home Entertainment Cinema

ఆర్ఆర్ఆర్ లో ఎంటీఆర్, రాంచరణ్ లో ఎవరి డైలాగ్స్ పేలతాయి? బుర్ర సాయిమాధవ్ ఇంటర్వ్యూ

Burra Sai Madhav reveals interesting things about his upcoming project RRR. He is a dialogue writer for Rajamouli's directional movie RRR. Jr NTR and Ramcharan are playing title roles in this prestigeous project.

ఇంటర్వ్యూ: ఇద్దరు పెద్ద హీరోలు ఉన్న ఆర్ఆర్ఆర్ డైలాగ్స్ కోసం రైటర్ బుర్ర సాయిమాధవ్ కష్టపడ్డారా?

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ పై ఆ చిత్ర డైలాగ్ రైటర్ బుర్ర సాయిమాధవ్ మనసువిప్పి మాట్లాడారు. రాజమౌళి తో ఎప్పటినుంచి చిత్రం చేయాలని ఎదురు చూస్తున్నానని, ఈ చిత్రం తో అవకాశమొచ్చిందని అన్నారు. డైలాగ్స్ రాయడానికి తనకి ఎక్కువ ఇబ్బంది రాలేదని, రాజమౌళి అనుకున్నవిధంగా రాయించుకున్నారని చెప్పారు. తెలుగుపాపులర్ టీవీ ఇంటర్వ్యూ లో బుర్ర సాయిమాధవ్ పలు విషయాలు తెలిపారు.

ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తున్న చిత్రానికి డైలాగ్స్ రాయడం కష్టమని, రాజమౌళితో తనకు ఆ పని తేలికైందని అన్నారు. రాజమౌళి వద్ద పనిచేయడం చాల తేలికని , సగం పని తన మనసులో జరిగిపోతుందని చెప్పారు. మన కష్టం కూడా రాజమౌళి పడతారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here