Home News Updates

మంత్రి నుంచి ప్రాణహాని

తెలంగాణా మంత్రి మల్లారెడ్డి నుండి ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది .
హైదరాబాద్ సూ రారంలో మంత్రి కి చెందిన రెండు హాస్పిటల్స్ మధ్యలో ఒక ఎకరం 33 గుంటల తన భూమి ఉందని … దానిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారని బాధిత మహిళ పి.శ్యామల దేవి
కమిషన్ కు తెలిపారు. సంబంధిత అధికారులు కూడా మంత్రికే మద్దతు ఇస్తున్నారని… పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగలేదంటూ బాధిత మహిళ వివరించింది.

మంత్రి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని … మంత్రి నుండి రక్షణ కల్పించాలని కమిషన్ ను బాధిత మహిళ వేడుకుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here