హుజురాబాద్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్,టీఆర్ఎస్ వర్గాల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలో బీజేపీని దెబ్బతీయడానికి ఒక పక్క కేసీఆర్ పావులు కదుపుతున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఈటల పై సానుభూతి వ్యక్తమవుతుంది. వీణవంక మండలంలో తెలుగుపాపులర్ టీవీ ప్రజనాడిలో ఆసక్తికర విషయాలు చెప్పారు.