Home Videos

కరోనా పై తెలంగాణ సర్కార్ ప్రెస్ మీట్ నవ్వులపాలు..ఈటల VS సోమేష్ కుమార్

తెలంగాణలో కరోనా పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఒక పక్క కేసులు, మరణాలు పెరుగుతుండటంతో హైకోర్టు కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హైకోర్టు సీరియస్ కామెంట్స్ తర్వాత సీఎస్ సోమేష్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ చూస్తే కరోనా పై తెలంగాణ సర్కార్ ఎంత సీరియస్ నెస్ ఉందో తెలుస్తుంది.

ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖ మంత్రిగా గత సంవత్సరకాలంగా కరోనా పై అనేక సమీక్షా సమావేశాలు,ప్రెస్ మీట్లు నిర్వహించారు. వీటికి భిన్నంగా ఈరోజు సీఎస్ సోమేష్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఆయన సీరియస్ నెస్ తీరు చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here