Home Videos

స్పానిష్ ఫ్లూ లాగా కరోనా కూడా అంఅతమవుతుందా

కరోనా వైరస్ కంటే ముందు ఓ వైరస్ భారతదేశాన్ని వణికించింది అదే స్పానిష్ ఫ్లూ. సుమారు 2 కోట్ల భారతీయుల ప్రాణాలు తీసిన నాటి వైరస్.. మహాత్మా గాంధీకి సైతం సోకింది. ముఖ్యంగా ఇండియాను కోలుకోలేని దెబ్బ తీసింది. వందలు కాదు.. వేలు కాదు.. కోట్ల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్‌కు బలయ్యారు. అయితే ఈ వైరస్ స్పెయిన్‌లో పుట్టింది.

అయితే ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ ని భౌతిక దూరం పాటించడం సాముహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వ్యాక్సినేషన్ ఇలా వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ భారి నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు విదేశాల్లో కేసులు తగ్గడానికి ప్రధాన కారణం అదే అంటున్నారు నిమ్స్ సీనియర్ డా.శ్రీ భూషణ్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here