Home News Politics

కేసీఆర్,ఈటల వివాదం పై గోనెప్రకాశరావు ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా సెకండ్ వేవ్ ఒక పక్క టెన్షన్ పెడుతుంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ అంతర్గత రాజకీయం సెగలు పుట్టిస్తుంది. మంత్రి ఈటల అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రి పదవి నుంచి తొలగించడం ఆపై విచారణ ఇలా జోరుగు సాగుతున్న గులాబీ పార్టీ ఇన్నర్ పాలిటిక్స్ పై పొలిటికల్ అనలిస్ట్ గోనే ప్రకాశరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈటల లాంటి వారి పై కేసీఆర్ బ్రహ్మాస్త్రం ఎక్కు పెట్టారని ఒక పక్క కరోనా తో తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దాన్ని వదిలేసి ఈటలను సాధించడం మొదలుపెట్టారాని వ్యాఖ్యానించారు. కేటీఆర్ సయోద్య కుదర్చాలని చూస్తే కేసీఆర్ అహాంకారంతో ఈటలకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here