Home News Updates

we ❤ KCR లోగోని ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ : We Love KCR

ఈనెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో we ❤ KCR లోగోని ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..ఎల్లుండి జలవిహార్ లో కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి..

మంత్రి తలసాని..: ఎల్లుండి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉదయం బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం..పెద్ద ఎత్తున హరితహారం లో భాగంగా మొక్కలు నాటుతం.జలవిహార్ లో కూడా హరితహారం, హెల్త్ క్యాంప్,ఫోటో ఎక్జిబిషన్ నిర్వహిస్తున్నాం..స్టేజి పైన కేక్ కట్టింగ్ కార్యక్రమం ఉంటుంది..సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం.గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు పాల్గొంటారు..అభివృద్ధి,సంక్షేమ పథకాలు పై ఫోటో ఎక్జిబిషన్ ఉంటుంది..గ్రేటర్ వాసులు కేసీఆర్ జన్మదినo సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి..భవిష్యత్తు తరాలకు చెట్లు అవసరం..కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటండి..ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here