Home Videos

విజయశాంతి కాదు ఉత్తమ్ వచ్చిన గెలుపు నాదే…!

గత ఎన్నికల్లో విజయశాంతి పై భారీ విజయం సాధించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మళ్ళి మెదక్ అసెంబ్లీలో తనదే విజయం అంటున్నారు. తాను చేసిన అభివృద్ది, ప్రభుత్వ పథకాలే తనని గెలిపిస్తాయంటున్న పద్మాదేవేందర్ రెడ్డి విజయశాంతి కాదు ఉత్తమ్ వచ్చిన తన గెలుపుని అడ్డుకోలేరంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here