Home Videos

నన్ను విలన్ గా చూపించారు….

వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర మూవీ పై కాంట్రావర్సీ రాజుకుంది. సినిమాలో నన్ను విలన్ గా చూపించారంటున్నారని సినిమా చూశాక దీనిపై స్పందిస్తా అన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. నిజజీవితంలో వైఎస్సే నన్ను పార్టీలో ఇబ్బందులకు గురి చేశారంటున్న వీహెచ్ సినిమా పై తెలుగుపాపులర్ టీవీలో స్పందించారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here