Home Videos Videos వర్దన్నపేటలో రికార్డ్ మెజారిటి రిపీట్ అంటున్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్ By Telugupopular TV - Oct 6, 2018 Facebook Twitter Pinterest WhatsApp సిద్దిపేట తర్వాత హయ్యస్ట్ మెజారిటి తనదే అంటున్నారు వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మా సీఎం కేసీఆరే అన్న ఆరూరి ఎన్ని కూటములు వచ్చిన ఓరుగల్లులో కారు పార్టీకి ఎదురే లేదన్నారు .