Home News Stories

అమెరికా ఎన్నికల తాజా సమాచారం! రాష్ట్రాల వారీగా బలాబలాలు!

ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎలక్టోరల్ వోట్లు ఉంటై. ఆయా రాష్టాల్లో ఎవరికి ఎక్కువ వోట్లు వస్తే ఆ రాష్ట్రానికి కేటాయించిన ఎలక్టోరల్ వోట్లు వారికి వస్తాయి

50 రాష్ట్రాల్లో మొత్తం ఉన్న 538 లో అధ్యక్షుడు గా గెలవాలంటే 270 ఎలక్టోరల్ వోట్లు రావాలి. ప్రస్తుత లెక్కింపు ప్రకారం వచ్చిన ఎలక్టోరల్ వోట్లు

జో బైడెన్ = 238
డోనాల్డ్ ట్రంప్ = 213

పెండింగ్ రాష్ట్రాలు: ఇంకా ఫలితాలు తేలని రాష్ట్రాలు.. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here