Home News Updates

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ టీఆరెస్, బీజేపీ తీవ్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం, కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడంతో, ఈ ఎన్నికలు ఆ పార్టీకి చాలా కీలకంగా మారాయి.


మొత్తం మీద తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి.

పై ఫోటో: బోధన్ లో విచిత్ర పరిస్థితి.. టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ముక్కును కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here