అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవి కాలం నెటితో ముగియనుంది. తన పదవి చివరి రోజున ట్రంప్ ఔదార్యం చాటుకున్నారు. ఒకేసారి 73 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.

ట్రంప్ తన పదవి చివరికాలంలో మొత్తం 140మందికి క్షమాభిక్ష పెట్టారు. వారిలో 70 మందికి శిక్షలను తగ్గించగా మరో72 మందికి క్షమాభిక్ష ప్రసాధించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. ఇదిలా ఉండగా బైడెన్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.