Home News Politics

టీఆరెస్ దూకుడు! బోసిపోయిన బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాలు

తెలంగాణ మున్సిపాలిటీల్లో టీఆరెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడం తో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కార్యాలయాలు బోసిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక కార్యకర్త కూడా కనిపించకుండా పోయారు,నాంపల్లి వద్ద గల బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా అదే పరిస్థితి..మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గోరంగా ఓడిపోవడం తో బోసిపోయిన బీజేపీ కార్యాలయం

మరో వైపు తెలంగాణా మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here