Home Women Beauty

మీ పళ్ల మెరుపుకి కొత్త మర్మం

Strawberry is useful for dazzling teeth. Straberry paste can be used while brushing. It gives white smile with in 2 weeks.

పళ్లవరస సరిగ్గా లేకపోయినా, పళ్ల గారతో ఉన్న ఇతరులు మనల్ని చూసేప్పుడు చిన్న చూపుగా అనిపిస్తుంది. గార పట్టిన పళ్లకి ఇప్పుడో కొత్త మందు బయటపడింది. అదే స్ట్రాబెర్రీ తో కొత్త పేస్ట్.. ఇది ఇంటిలో తయారు చేసుకోవచ్చు. చాల తేలిక.

మీ పళ్ల మెరుపుకి కొత్త మర్మం

మగ్గిన స్ట్రాబెర్రీ నొకదాన్ని తీసుకోండి దాన్ని గుజ్జు లాగ చేయండి. మీరు వాడే బ్రష్ తో ఆ గుజ్జుని తీసుకుని బాగా రెండు, మూడు నిమిషాలు పళ్ల ని తోముకోండి. ఇలా రెండు వారాలు చేస్తే మీకు తక్షణ ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు.

స్ట్రాబెర్రీ లో ఉండే సెట్రిక్ యాసిడ్ పళ్ల పైన ఉండే బలమైన గారలాంటి పదార్దాన్ని తొలగిస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here