Home News Updates

మహాత్మా గాంధీ వర్ధంతి! నివాళులు అర్పించిన తెలంగాణ గవర్నర్ తమిళసై

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్ లో బాపు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ గవర్నర్ తమిళసై,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,

మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,సీఎస్ సోమేశ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here