Home Education Campus

తెలంగాణా ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణా ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 19 న నోటిఫికేషన్ విడుదల కానుంది. 21 వ తేది నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. మర్చి ౩౦ వరకు దరఖాస్తులు చేసుకోవాలి . ఆన్లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలి . 500 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 6 వరకు.., వెయ్యి రూపాయల అపరాధరుసుముతో ఏప్రిల్ 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు..

5000 అపరాధ రుసుము తో ఏప్రిల్ 20 వరకు…, 10,000 రూపాయలు కడితే ఏప్రిల్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ..మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 3 వరకు సవరణలకు అవకాశం ఇస్తారు.. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మే 4,5,7 తేదీలలో ఎంసెట్ ఇంజనీరింగ్ ., 9,11 ఎంసెట్ వ్యవసాయ వైద్య పరీక్షలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here