Home Entertainment Cinema

అన్నపూర్ణ స్టూడియో లో నాగార్జున, చిరంజీవితో తలసాని మీటింగ్

జూబ్లిహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సమావేశం నిర్వహిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో కొనసాగుతున్న సమీక్ష సమావేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here