Home News Updates

దేవాలయ విగ్రహాలపై దండయాత్ర! స్వామీ పరిపూర్ణానంద ఆవేదన

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలపై దండయాత్ర జరుగుతోందని స్వామీ పరిపూర్ణానంద అన్నారు. హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక మీడియా సమావేశం లో అయన మాట్లాడారు. హైలైట్స్:

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం,కుక్కుటేశ్వర స్వామి ఆలయం,కుంతీ మాధవ స్వామి ఇలా అనేక దేవాలయాల్లో ఒక కుట్ర పూరితంగా దాడి జరిగింది.

పితపురంలో ఒక పెద్ద కుట్ర జరిగింది.

23 దేవలయాల విగ్రహాలపై దండయాత్ర జరిగింది.

బాబా సాహెబ్ అంబెడ్కర్ కలలు కన్న కళలను తూట్లు పొడిచెలా ఈ చర్యలు ఉన్నాయి.రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా హిందూ ధర్మం పై దాడి జరిగింది.

23 ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం.ఒక్కడి వల్ల కాదు.మరికొంత మంది ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారు.

ఈ దాడి తో హిందూ సమాజానికి ఒక పెద్ద సవాల్ విసిరారు.

సోషల్ మీడియా అందిపుచుకున్నా అధికారులు స్పందించలేదు.

ఒక వ్యక్తిని తెచ్చి ఇతనే చేసాడు ,ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదు అని చెప్పారు.

హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక ద్వారా పోరాడుదామని నిర్ణయం తీసుకున్నాం.

కేవలం గుడి లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశాడు.

ప్రభుత్వ అధికారులు చేసే విచారణపై మాకు నమ్మకం లేదు.

జడ్జిగారు సుమోటోగా కేసును స్వీకరించి విచారం చేపట్టాలి.

ధ్వంసం అయిన విగ్రహాలు హిందు ధర్మం ప్రకారం విసర్జన చేయాలి.

కొత్త విగ్రహాలు ప్రతిష్టించాలి.

ధ్వంసం చేసిన వారి ఆస్తులు జప్తు చేసి విగ్రహాల పునరుద్ధరణ జరగాలి.

గడప గడపకు హిందూత్వం అనే నినాదంతో
ధర్మ జాగరణ. కు నిర్ణయం.

మార్చ్ 1 నుండి దూడల్ సంత ,గొల్లప్రోలు రోడ్డు,పిటాపురంలో సహస్ర కళాశాభిషేకం

ఇలాంటి చర్యలు ఒక కుట్ర గా భావించి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.

వందల సంవత్సరాలు పోరాడితే కానీ రామమందిరం నిర్మాణానికి న్యాయం జరగలేదు.

హిందువులు ఎవరి జోలికి వెళ్ళరు… ఎవరిని విమర్శించరు.

ప్రభుత్వాలు మాత్రం సెక్యులర్ అంటూ ప్రకటనలు.

విగ్రహాలు ధ్వంసం అయితే ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు.

ఎక్కడ పోయారు అధికారులు,ఎక్కడ పోయారు పోలీసులు, ఎక్కడ పోయింది భద్రత.

స్వామీజీలు కూడా మండిపడుతున్నారు.

ప్రభుత్వాన్ని అనుమనించాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రజలు హర్షించరు.

అన్ని కులాల వారు ఈ ధర్మ జాగరణ లో పాల్గొంటారు.

ప్రతి గడపకు తిరిగి హిందుత్వాన్ని ఏకం చేస్తాం.

వైసీపీ, కి ,టీడీపీ,కి పట్టదా…హిందువుల సమస్య.

పార్టీలను పక్కన పెట్టి నాయకులు అందరూ కలిసి రావాలి.

స్వామీజీలు అందరూ రోడ్డెక్కారు.

జరిగిన అన్యాయాన్ని

వకులా మాత గుడి కోసం ఎలా పోరాటం చేశామో..అలాగే ఇప్పుడు పోరాడుతాం.

భాగ్యలక్ష్మి అమ్మవారు రోజు పూజలు అందుకుంటున్నారు అంటే మీడియా వల్లనే .

జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలని చేతులు జోడించి మీడియా యాజమాన్యాన్ని వేడుకుంటున్నాం.

గత 1000 సంవత్సరాలు హిందూ సమాజం ఇతరులతో కొట్టించు కొని కొట్టించుకొని దాడికి గురి అయ్యింది… ఇక ఇప్పుడయనా మేల్కొందాం.

మదర్సా లో ,చర్చ్ లలో ఇతర మతాలను దూషించే లా బోధన జరుగుతుందా అనేది ప్రభుత్వాలు చూడాలి.

మాపైన దాడి జరుగుతుంది అని చెబితే మాపైనే కేసులు పెడుతున్నారు

జొన్న విత్తుల

ధ్వంసం అయిన విగ్రహాలను చూస్తే….నిన్నటివరకు దేవుడి విగ్రహాలను పూజించిన భక్తుడి మనోభావాలు ఎలా ఉంటాయి.

మత సామరస్యం లేకుండా ఇలా విగ్రహాల ధ్వంసం ఎందుకు జరుగుతుంది.

సింగపూర్ టెక్నాలజీ కావాలి మనకు కానీ…సింగపూర్ లో ఉండే పరిపాలన వద్దా.

మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మత గురువులదే.

అన్ని మతాలలో మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారు….అది అందరూ గమనించాలి

వెంకటేశ్వర స్వామి ని దర్శించుకునే రాజకీయ నాయకులకు సిగ్గులేదా..

విజయవాడ కనక దుర్గ గుడికి 50మంది ని వేసుకుని వెళ్లే రాజకీయనాయకులు సిగ్గు లేదు.

ఇలా జరుగుతుంది అంటేనే రాజకీయ నాయకులు చరిత్ర హీనులు.

అందరి మత పెద్దలతో ఒక సమావేశం నిర్వహించండి.

మతి బాగున్న వారికి మతి స్థిమితం లేకుండా చేసి ఇలా కుట్ర చేస్తున్నారు

ధర్మ సూత్రాలను పాటిస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుంది.

ప్రార్థనాలయాల్లో పెట్టినా బాంబులు పేలుతున్నాయి.

అన్ని మతాలలో అంగవికలాంగులు పుడుతున్నారు ఎందుకు.

ఎలా బ్రతకలో చూపింది కేవలం హిందు ధర్మం మాత్రమే

మత సామరస్య దీపాలు వెళగాలి అంటే మీడియా వల్లనే సాధ్యం….రాజకీయ నాయకులు కూడా పూనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here