Home Health corona

షాకింగ్: ఆవిరిపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం

కరోనా వైరస్ వేళ ఆవిరిపట్టడం పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చినవారు ఎంత సేపు ఆవిరి పట్టాలి. ఏ మోతాదు వేడితో ఆవిరి పట్టాలి.. అసలు మన శరీరంలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఆవిరి పట్టడం ద్వారా దాన్ని నిరోధించగలమా అన్న దానిపై స్పష్టర ఇచ్చారు సీనియర్ కార్డియాలజిస్ట్ కరోనా స్పెషలిస్ట్ డా.ముఖర్జీ.

కరోనా సోకినప్పుడు ఆవిరి పట్టడం ద్వారా ఏ ఏ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు.. అలాగే ప్రతీరోజు ఆవిరిపట్టడం ద్వారా కరోనా వైరస్ సంక్రమించిన వారు కోలుకుంటున్న మాట వాస్తవమే అయినా అది ఏమోతాదులో పట్టాలి ఎలా పట్టాలి అన్నది ఈ వీడియోలో చూడోచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here