Home Women Health

సైలెంట్ గా ఉంటే ఎక్కువకాలం జీవించవచ్చా?

సైలెంట్ గా ఉంటే ఎక్కువకాలం జీవించవచ్చా? ఎప్పుడూ వాగుతూ ఉండేవారికంటే మౌనంగా ఉంటే ఎక్కువకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని రకాల జీన్స్ నిశ్శబ్దంగా ఉంటే ఉత్తేజితం అవుతాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ కి చెందిన బక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ సంస్థ తన పరిశోధన ఫలితాలను వెల్లడిచేసింది

ఎప్పుడూ వాగుతూ ఉండేవారికంటే మౌనంగా ఉంటే ఎక్కువకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని రకాల జీన్స్ నిశ్శబ్దంగా ఉంటే ఉత్తేజితం అవుతాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ కి చెందిన బక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ సంస్థ తన పరిశోధన ఫలితాలను వెల్లడిచేసింది.

సైలెంట్ గా ఉంటే ఎక్కువకాలం జీవించవచ్చా?

కొన్నిరకాల జీన్స్ నిశ్శబ్దంగా జీవించేవారిని జీవన ప్రమాణాలను పెంచుతాయిట. పదేళ్ళపాటు 238 మందిపై పరిశోధన చేసి ఈవిషయాలు వెల్లడిచేశారు. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుని వెళ్ళేవారిలో ఈస్ట్ కణాలు ఎక్కువకాలం జీవించి ఉంటాయిట. దీనివల్ల ముసలితనం మనకు త్వరగా రాదు. అందుకే అవసరానికి మించి మాట్లాదవద్దంటున్నారు. మాట మాట పెరగడం, ఆపై గొడవలకు దారితీయడం మామూలే. నిశ్శబ్ధంగా ఉండడం వల్ల అనేక సమస్యలు వాటంతట అవే పరిష్కారంఅవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here