Home Health corona

కరోనా టీకా వేసుకున్న వారు ఈ తప్పులు చేస్తే ప్రాణానికే ప్రమాదం

కరోనా టీకా తీసుకున్న తర్వాత చేసే చిన్న చిన్న తప్పులు కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు డా.సీఎల్ వెంకట్రావ్. కరోనా టీకా తీసుకున్న తర్వాత వచ్చే జ్వరం ఇతర సైడ్ ఎఫెక్ట్స్ తో ఎలాంటి ముప్పు ఉండదన్నారు. అయితే ఆ సమయంలో ఒళ్లు నొప్పూ,జ్వరం అంటూ పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా కోవిడ్ టీకా వికటించి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

కరోనా టీకా తీసుకున్న వారిలో కొందరికి స్వల్పంగా జ్వరం,తలనొప్పి,ఒళ్లు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య తలెత్తినప్పుడు కంగారు పడకుండా ఎలాంటి మందులు తీసుకోవాలన్నది కరోనా స్పెషలిస్ట్ డా.సీఎల్ వెంకట్రావ్ ఈ వీడియోలో వివరంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here