Home Videos

జెమిని గణేషన్ విషయంలో సావిత్రిని ముందే హెచ్చరించిన ఎంటీఆర్, ఎఎన్నార్

జెమిని గణేషన్ విషయంలో సావిత్రిని ముందే హెచ్చరించిన ఎంటీఆర్, ఎఎన్నార్

సావిత్రితో జెమిని గణేషన్ వివాహం విషయంలో అక్కినేని, ఎంటీఆర్ లు మొదటినుంచి ఆమెని హెచ్చరిస్తూ వచ్చారు. అయినా ఆమె వారిని కాదని జెమిని గణేషన్ ని వివాహం చేసుకుంది. ఆమె కాంబినేషన్ లో హిట్లు వస్తుండటంతో సావిత్రి మంచి కోసం వారు ముందే హెచ్చరిక చేసినట్లు ప్రముఖ ఫిలిం క్రిటిక్ గుడిపూడి తెలుగుపాపులర్ ఇంటర్వ్యూ లో చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here