Home News Updates

జంపన్న వాగులో.. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్…

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మంత్రి సత్యవతి రాథోడ్ ఫుల్ బిజీ అయిపోయారు. అక్కడే బసచేసి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ఉదయం జంపన్న వాగులో కుటుంబ సభ్యులతో కలిసి స్నానం చేశారు. అనంతరం సమ్మక్క- సారాలమ్మ దగ్గర మంత్రి తులభారం జరిగింది. అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇదిలా ఉండగా మేడారానికి సివిల్ ఏవియేషన్ ప్రత్యేకంగా హెలికాఫ్టర్ సౌకర్యం కల్పించింది. హైదరాబాద్ నుంచి మేడారానికి ఈ సౌకర్యం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here