Home Entertainment Cinema

దిశ ఘటనపై వర్మ చిత్రం? చెన్నకేశవులు భార్య రేణుకని ఎందుకు పిలిచాడు?


సంచలనం సృష్టించిన దిశ ఘటనలో రెండవ ప్రధాన నిందితుడు చెన్నకేశవులు. ఇతను పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అతని భార్య రేణుక వయసు ఇప్పుడు 17. తన భర్త ఎన్కౌంటర్ కి గురయ్యాక రేణుక ఆర్తనాదాలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

రేణుకని ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ వర్మ తన కార్యాలయానికి పిలిపించారు. కలిసి మాట్లాడారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశారు. చెన్నకేశవులు దిశకే కాదు, తాని భార్యకి కూడా అన్యాయం చేశాడు. చిన్నవయసులోనే పెళ్లాడాడు. ఓ చైల్డ్ కి మరో చైల్డ్ ఇప్పుడు పుట్టబోతోంది. ఇద్దరికీ ఇప్పుడు అన్యాయం అయింది. అని ట్వీట్ చేశారు.

ఇంతకీ రేణుకాని వర్మ ఎందుకు పిలిపించాడు. దిశా ఘటనపై ఏదైనా చిత్రం చేయబోతున్నాడా అన్నది ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంది. నలుగురు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమ్ సృష్టించింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఆమె పేరుతోనే దిశా చట్టం కూడా జగన్ తీసుకు వచ్చారు.

చెన్నకేశవుల్ని 16ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓబిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు

దిశ హత్యాచార ఘటన తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన..

ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దోషుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే..

అయితే ఈ ఘటనపై ఇటీవలే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానంటూ ప్రకటన చేశారు..

అయితే తాజాగా ఆయన ఇవాళ దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశారు..

దీనిపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు..

దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు  భార్య రేణుకను కలిశానన్నారు..

చెన్నకేశవులుని 16ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓబిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు..

అతడు దిశతో పాటు… రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు..

వాడు చేసిన వెదవ పనికి.. ఇప్పుడు భార్యతో పాటు… పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here