Home News Updates

విచారణలో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తి
ప్రభుత్వ విచారణలో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి

నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన ఆర్డీవో చంద్రకళ
ఓల్టా చట్టం ఉల్లంఘించినందుకు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నివేదిక
అక్రమంగా కట్టుకున్న గోడలను కూల్చివేయాలని నివేదికలో పేర్కొన్న ఆర్డీవో
సర్వే నెంబర్‌ 127లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డిలు..
ఓల్టాచట్టం ఉల్లంఘించినట్టు సాక్షాలతో తేల్చిన అధికారులు
సర్వే నెంబర్‌ 127 లోనే 5.5 ఎకరాలకు టైటిల్‌ లేనట్టు గుర్తింపు
రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి ఆధీనంలో ఉన్న..
10.20 ఎకరాలు అక్రమం అని తేల్చిన అధికారులు
గోపన్‌పల్లి సర్వే నెంబర్‌ 127లో రేవంత్‌రెడ్డి, కొండల్‌ రెడ్డి..
అక్రమంగా భూ మ్యుటేషన్‌లు, కబ్జాలకు పాల్పడినట్టు గుర్తించిన రెవెన్యూ అధికారులు
ఎకరం 36 గుంటల భూమిని..
అక్రమంగా మ్యుటేషన్‌ చేయించుకున్న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి
ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకు రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డిలపై..
క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరిన రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here