జన్వాడ లోని కేటీఆర్ ఫామ్ దగ్గర ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టు.రేవంత్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అరెస్టు.

111 జీవోను తుండగలో తొక్కి అక్రమంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారు.
25 ఎకరాలను కేటీఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధలన సీఎం కేసీఆర్-కేటీఆర్ అతిక్రమించారు.
గండిపేట చేరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ ఫామ్ అక్రమంగా నిర్మించారు.
విలాసవంతమైన ఫామ్ హౌస్ లో కేటీఆర్- సీఎం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను కేటీఆర్ పాటించడం లేదు.