Home News Updates

సోషల్ మీడియాకి మోడీ దూరం! షాకింగ్ నిర్ణయం వెనుక కారణాలు ఇవేనా?

సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అయన ఓ ట్వీట్ చేశారు. ఈ ఆదివారం నుంచి నేను సోషల్ మీడియా ట్విట్టర్ , ఫేస్బుక్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. అని ట్వీట్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. దూరంగా ఉండాల్సింది ద్వేషానికి, సోషల్ మీడియాకి కాదు అని. అసలు నరేంద్ర మోడీ ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నారు?

మోడీ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకోవడానికి ప్రధాన కారణం ఉంది. అది పై వీడియో లో చూడండి. మోడీ తన ట్వీట్ లో ఈ విషయం చెప్పలేదు. కానీ ప్రధాన కారణం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here