Home Entertainment Cinema

గ్రీన్ ఛాలెంజ్ లో చిరంజీవి నిర్మాత అశ్వని దత్ కుటుంబం

ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ ఎంపీ రఘు రాంకృష్ణంరాజు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి గచ్చిబౌలి లోని తన నివాసంలో మొక్కలు నాటిన సినీ నిర్మాత అశ్విన్ దత్.సినీ నిర్మాత అశ్విన్ దత్తతో పాటుగా అయిన కుమార్తె ప్రియాంక దత్త,మనవడు రిషి కార్తికేయ కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,, హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధి సుబ్బా రాజ్ పాల్గొన్నారు

సినీ నిర్మాత అశ్విన్ దత్ మాట్లాడుతూ:

“జబ్బులకు ,కాలుష్యానికి దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలి

ఇలాంటి కార్యక్రమన్ని ప్రారంభించిన ఎంపీ సంతొష్ కుమార్ ని అభినందిస్తున్నాను

ఈ సందర్బముగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హీరో నాని, హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు కె.రాఘవేంద్రా రావు,కాకినాడ పోర్ట్ చైర్మన్ కె వి రావు,డాక్టర్ జయంతి లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విసురుతున్నాను” అన్నారు

ప్రియాంక దత్త మాట్లాడుతూ:

“నేడు మనకు వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి,50 డిగ్రీలకు దగ్గరలో ఉష్ణగ్రతలు నమోదు అవుతున్నాయి.

ఎంపీ సంతోష్ కుమార్ గారు గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు” అని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here