Home Videos

నేను చెప్పినట్లే జరుగుతుంది..ఆ రోజుతో కరోనా అంతం

కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఒక్కో రాష్ట్రంలో విధిస్తున్న లాక్ డౌన్ సత్ఫాలితాన్ని ఇస్తుంది. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా లక్షలాదిగా ఉన్న కేసులు క్రమక్రమంగా అదుపులొకి వస్తున్నాయి. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం,మంతపరమైన ఇతర అంశాలు కట్టడి చేయడంతో కేసులు తగ్గుతున్నాయన్నారు కరోనా స్సెషలిస్ట్ సీఎల్ వెంకట్రావ్.

క‌రోనా తొలిసారి వ‌చ్చిన‌ప్పుడు ఇండియ‌న్స్ పెద్దగా ఇబ్బంది ప‌డలేదు. సెకండ్ వేవ్ మాత్రం దేశం పై విరుచుకుపడుతుంది. ఒక దేశం లేదా ప్రాంతంలోని మొత్తం జ‌నాభాలో సాధ్య‌మైనంత ఎక్కువ మందికి స‌ద‌రు రోగం అంటుకోకుండా వ్యాక్సిన్లు వేయ‌డం లేదా ఇప్ప‌టికే అంత‌మంది దాని బారిన ప‌డి యాంటీబాడీలు వృద్ధి చెందితే దానిని హెర్డ్ ఇమ్యూనిటీ సాధించ‌డం అంటారు. దీని ద్వారా ఇండియాలో కరోనాని అంతం చేయవచ్చు అంటున్నారు. ఆగష్టు తర్వాత ఎలాంటి కరోనా కేసులుండవని థర్డ్ వేవ్ అసలే ఉండదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here