Home News Updates

బాబూ … మేం గాడిదలు కాశామా….

విశాఖ లో జరిగిన సంఘటన పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలీసులు గాడిదలు కాస్తున్నారా అంటూ బాబు విమర్శించడం పై పోలీసు అధికార సంఘం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది .. ముఖ్యమంత్రి గా పని చేసిన వ్యక్తి అలా మాట్లాడడం తగదని పేర్కొన్నాయి .. పోలిసుల సంగతి చూస్తా అంటూ బెదిరించడం కూడా తగని పని అంటూ హితవు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here