Home News Politics

కొత్త ఇంట్లోకి ప్రవేశించిన పవన్ దంపతులు

కొత్త ఇంట్లోకి ప్రవేశించిన పవన్ దంపతులు


జనసేన అధినేత పవన్ కళ్యాన్ విజయవాడ పడమటలంక లో నిరాడంబరంగా గృహప్రవేశం చేశారు. నిన్న గృహప్రవేశ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాన్ దంపతులుఅంతకు ముందు గుంటూరు జిల్లా నమ్బూరులో లింగమనేని టౌన్ షిప్ వద్ద నిర్మించిన దశావతార వెంకటేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా ఇవాళ కొత్త ఇంటిలోకి ప్రవేశించారు పవన్ కళ్యాన్. రామవరప్పాడు వద్ద జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా ఉంచాలని ప్రస్తుతానికి ఇది తాను ఉంటున్న ప్రాంతానికి దగ్గరని పవన్ భావిస్తున్నారు. ఇక అమరావతి లో భూమిపూజ చేసిన ప్రాంతలో రాష్ట్ర పార్టీ కార్యాలయ పనులు త్వరగా ప్రారంభించాలని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here