Home Videos

ఇక 2019లో చక్రం తిప్పేది పవన్ కల్యాణే: భండారు శ్రీనివాస రావు

ఇక 2019లో చక్రం తిప్పేది పవన్ కల్యాణే: భండారు శ్రీనివాస రావు

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఏడాది ఎన్నికల్లో చక్రం తిప్పేది పవన్ కళ్యాన్ అని ప్రముఖ పాత్రికేయులు భండారు శ్రీనివాస రావు తెలిపారు. 2014 ఎన్నికల నాటి పరిస్థితి ప్రస్తుతం లేదని వచ్చే ఎన్నికల్లో పరిస్థితి విభిన్నామని ఆయన అన్నారు.

ఇక 2019లో చక్రం తిప్పేది పవన్ కల్యాణే: భండారు శ్రీనివాస రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here