Home Videos

పరకాలలో కొండా కు అంత సీన్ లేదంటున్న చల్లా

కొండ దంపతులు గత ఎన్నికల సమయంలో నా ఇమేజ్ చూసే నియూజకవర్గం నుంచి పారిపోయారు,వారితో తనకు పోటీ ఏంటి అంటున్నారు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఇంటింటికి చల్లా పేరుతో నియోజకవర్గాన్ని ఒక రౌండ్ చుట్టేశానంటున్న చల్లా పరకాలలో తనకు పోటీ లేదంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here