Home News Updates

ఏడేళ్ల చిన్నారిపై వృద్ధిడి లైంగిక దాడి

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది… మహిళలపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. హైదరాబాద్ లోని నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

74సం హైదర్ అలియాస్ యూసుఫ్ ఈ చిన్నారిపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పోక్సో మరియూ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నెరేడ్మెట్ పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here