Home News Updates

రేపటి నిర్భయ దోషుల ఉరి ఉన్నట్టా లేనట్టా?

ఉత్కంఠ రేపుతున్న నిందితుల ఉరి..

షెడ్యూల్ ప్రకారం రేపు అంటే ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని నిర్ణయం..

రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ తరువాత 14 రోజులకు ఉరి తీయలనేది ఒక నిబంధన..

చట్టపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలని నిర్భయ నిందితుల పిటీషన్..

దీనిపై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు నోటీసులు..

దీనిపై రేపటి వారి ఉరి శిక్ష ఉన్నట్టా లేనట్టా అనేది సందిగ్ధం లో పడింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here