Home Entertainment Cinema

నిహారిక నువ్వింక మారవా.. మెగా ఫ్యాన్స్ ఫైర్..

ఏం చేస్తాం.. ఇప్పుడు నిహారిక చేస్తున్న పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. బాలీవుడ్ లో అయితే వారసురాళ్లు ఎంత రెచ్చిపోయినా.. ఎంతగా అందాలు ఆరబోసినా పట్టించుకోరు కానీ టాలీవుడ్ అలా కాదు. ఇక్కడ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా వస్తానంటేనే వద్దంటూ గోల చేసారు అభిమానులు. ఆ తర్వాత కూడా మోహన్ బాబు కూతురుకు ఇలాంటి కష్టాలే వస్తున్నాయి. కానీ నిహా మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికోసం అందాల ఆరబోత చేస్తుంది. తాజాగా షర్ట్ బటన్స్ తీసి అందాలతో రెచ్చగొట్టింది నిహారిక. దాంతో అందర్లాంటి హీరోయిన్స్ మాదిరే నువ్వు కూడా ఇదే చేస్తున్నావా అంటూ నిహారికపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎందుకు నీకు అవసరమా.. ఇంత ఎక్స్ పోజింగ్ ఎందుకు చేస్తున్నావ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు.

ఇప్పుడు ఈమె చేసిన ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో అమ్మాయిగారు ఫుల్లుగా రెచ్చిపోయారు. అసలు నిహారికకు ఈ అవసరం ఎందుకొచ్చింది.. అందరమ్మాయిల మాదిరే హాట్ షో చేయాల్సిందేనా అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక‌ప్పుడు నిహారిక‌ను చూసి ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుందా..? ఎలా అవుతుంది అంటూ విమ‌ర్శించిన వాళ్లు ఉన్నారు. కానీ దాన్నే ఈ కొణిదెల వార‌మ్మాయి ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఇప్పుడు నిహారిక‌ను చూస్తుంటే అమ్మో.. అప్పుడు క‌మెంట్ చేసిన అమ్మాయేనా ఇప్పుడు మ‌నం చూస్తున్న‌ది అని అనుమానం రాక మాన‌దు. అంత‌గా మేకోవ‌ర్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. మెగావార‌మ్మాయి మేకోవ‌ర్ చూసి అభిమానుల‌తో పాటు అంతా షాక్ అవుతున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మ‌నం చూసిన అమ్మాయి అస‌లు ఈమె కాదే అని.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అమ్మాయి తీరు చూస్తుంటే క‌చ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోవాల‌నే క‌సి క‌నిపిస్తుంది.

అందుకోస‌మే క‌ష్ట‌ప‌డి మ‌రీ కావాల్సినంత మారింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ మ‌ధ్య వైట్ టీ ష‌ర్ట్.. టామ్ జీన్స్ లో మాయ చేసిన మెగా వార‌మ్మాయి.. ఇప్పుడు మ‌రో క్యాస్ట్యూమ్ లో సోకులు చూపించింది. ఏకంగా హాట్ హాట్ షో చేస్తూ పిచ్చెక్కించింది నిహారిక. దీనికోసం ముంబై వెళ్లి మరీ అక్కడ హాట్ షో చేసింది. అక్కడ ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ ఈ హాట్ ఫోటోషూట్ చేసాడు. ఇప్పుడు విడుదలైన ఈ షూట్ లో మెగా డాటర్ పిచ్చెక్కిస్తుంది. ఈమె చూపుల‌తోనే అభిమానులు చ‌చ్చిపోతున్నారు. అమ్మో ఈ పిల్లలో తెలియ‌ని అందాలు చాలా ఉన్నాయే.. ఇన్నాళ్లూ చాలానే దాచేసిందే అనుకుంటున్నారు ఈ ఫోటో చూసి. ఇప్పటి వరకు హీరోయిన్ గా ఒక్క విజయం కూడా అందుకోని నిహారిక.. అందాల ఆరబోతకు కూడా రెడీ అంటుంది. మరి మెగా డాటర్ ఇచ్చిన ఛాన్సులను మన దర్శకులు ఎంతవరకు వాడుకుంటారో చూడాలిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here