Home News Politics

తెలంగాణ బీజేపీ కి కొత్త రథసారథి! నేను కాను: సీహెచ్ విద్యాసాగర్ రావు

సాక్షి టీవీ తో సీహెచ్ విద్యాసాగర్ రావు మాజీ గవర్నర్ మహారాష్ట్ర

నేను బీజేపీ అధ్యక్షున్ని అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు..

నేను ఆ రేసులో లేను..

బీజేపీ కి కొత్త రథసారథి రాబోతున్నారు.

సీఏఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే తీర్మానం పని చేయదు

ఈ మధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయాలు 370 ఆర్థికల్ రద్దు,ట్రిపుల్ తలాక్ పైన నిరసనలు చేయలేదు..,

కానీ సీఏఏ పై అనవసర రాద్దాంతం చేస్తున్నరు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here