Home News Updates

నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

మైనర్ బాలికపై ఫోటో గ్రాఫర్ అఘాయిత్యం

ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికపై సలీం కన్ను

అరుచుకుంటూ స్టూడియో బయటకి పరుగులుతీసిన బాలిక

నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు

నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైనిక్ పురి లోని ఆర్.ఎస్ డిజిటల్ ఫోటో స్టూడియోలో ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికతో స్టూడియో యజమాని సలీం అసభ్యంగా ప్రవర్తించాడు . బాలికపై అత్యాచారం చేసే ప్రయతం చేసాడు , బాలిక అరుచుకుంటూ బయటకి పరుగులు తీయడంతో స్థానికులు స్టూడియో యజమాని సలీం కి దేహశుద్ది చేసారు.

Neredmet RS Digitals Photographer Saleem
Neredmet RS Digitals Photographer Saleem

బాలిక తల్లి నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా , గాయాలుపాలైన సలీం ప్రస్తుతం స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here