Home News Updates

మోడీ -ట్రంప్ ల ప్రెస్ మీట్ తెలుగు లో

మోడీ స్పీచ్ : మిత్రులారా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారికి, అమెరికా ప్రతినిధులకు..
ట్రంప్, ఆయన సహచరులకు మరో సారి స్వాగతం..
ట్రంప్ తన కుటుంబ సభ్యులతో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది..
గత ఎనిమిది నెలల్లో ట్రంప్ తో ఇది నా ఐదవ సమావేశం..
మొతేరాలో జరిగిన ట్రంప్ స్వాగత కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది..
ఈ పర్యటన ఇరుదేశ ప్రభుత్వాల మధ్య జారుతున్నది కాదు.. ప్రజల మైత్రి బంధం కేంద్రంగా ఇది కొనసాగుతోంది..
21వ శతాబ్దానికి భారత్, అమెరికా స్నేహం ముఖ్యమైంది.
నమస్తే ట్రాంప్ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది.
రక్షణ, ఐటీ, సెక్యూరిటీ రంగాలపై చర్చించాం
భారత్ ఎప్పుడూ లేనంతగా అమెరికాతో సెక్యూరిటీ విన్యాసాలు చేపడుతోంది.
భారత్ అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్తున్నందుకు ట్రాంప్ కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

ట్రంప్ స్పీచ్ : థ్యాంకు వెరీ మచ్, ప్రైమ్ మినిష్టర్ మోడీ.. ఇది నాకు చాలా ప్రత్యేకమైన టూర్..
మర్చిపోలేనిది.. అద్భుతమైంది .
చాలా ప్రేమతో నాకు పౌరులు పలికిన ఘనమైన స్వాగతానికి ధన్యవాదాలు
ఫస్ట్ లేడీ, నేను మహాత్మాగాంధీ మెమరీలు కూడా పంచుకున్నాం
తాజ్ మాహాల్ కూడా సందర్శించాం.
నా పర్యటన రెండు దేశాలకు ఫలవంతమైందిగా ఉంటుంది
ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరు దేశాల భద్రతకు సంబంధించి చర్చించాం. 5 జీ వైర్ లెస్ నెట్వర్క్ పై చర్చించాం. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక ఆర్ధిక సంబంధాలపై చర్చించాం.

మహిళల సాధికారితపై కూడా ఇండియాతో కలిసి పనిచేస్తున్నాం. అందులో భాగంగానే నా కూతురు ఇవంకా హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యోర్ షిప్ ప్రోగ్రాంలో పాల్గొంది.
ఇవంకా నువ్వు చాలా గొప్ప పనిచేశావు. థ్యాంకు వెరీ మచ్
రానున్న రోజుల్లో భారత్ అమెరికా బంధం మరింత బలోపేతమవుతుంది..
మాకు ఘానా స్వాగతం పలికినందుకు మరో సారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here