Home News Updates

నారాలోకేష్ వర్సెస్ వంశీ! సోషల్ మీడియా వార్!! గొర్రెలు… గొర్రెల డాక్టర్

సోషల్ మీడియాలో టీడీపీ యువనేత నారా లోకేష్ వర్సెస్ వల్లభనేని వంశీల మధ్య వార్ నడుస్తోంది. గొర్రెల డాక్టర్ కామెంట్ పై వంశీ లోకేషుపై ఘాటుగా కామెంట్ చేశారు.

Nara Lokesh Vs Vallabhaneni Vamsi Social War on Facebook

ఫేస్ బుక్ లో వల్లభనేని వంశీ చేసిన కామెంట్ ఈ విధంగా ఉంది: అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. వద్దంటే మంగళగిరి వెళ్ళింది. చిత్తుగా ఓడిపోయింది.. మండలీ పోయింది.. ఉన్నది కాస్తా ఊడిపోయింది. ఎం చేయాలి తోచడంలేదు. అందుకే పిచ్చి కుక్క కరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్స్ … గొర్రెలకు కాదు ఇటువంటి పిచ్చికుక్కలు నా వద్ద అత్యధుతమైన వైద్యం ఉంది..

నారాలోకేష్ ఫేస్బుక్ లో కామెంట్ చూడండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను తాను సంత‌లో గొర్రెల్లా ఎలా కొన్నాడో YS Jagan Mohan Reddy గారు చెబుతున్నారు వినండి. జ‌గ‌న్ గారి మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే గొర్రెల‌తోపాటు గొర్రెల డాక్ట‌ర్‌నీ కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here