Home News Politics

రాయలసీమలో రాజధాని లేదా రాష్ట్రం ఇచ్చేయండి: మైసూరా డిమాండ్

మాజీ మంత్రి రాయలసీమ నేత మైసూరా రెడ్డి బాంబ్ పేల్చారు. గ్రేటర్ రాయలసీమ లో రాజధాని ఏర్పాటు కాకపోతే మరో వేర్పాటువాద ఉద్యమం తప్పదని టీవీ 9 కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. రాయలసీమలో రాజధాని చేయకపోతే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయండి అని డిమాండ్ చేశారు.. మైసూరా రెడ్డి ఇంటర్వ్యూ లోని ముఖ్యాంశాలు చూడండి:

Ex Minister Mysoora Reddy
  • రాయలసీమ లో రాజధాని ఏర్పాటును అంగీకరించండి.లేదా మా రాష్ట్రం మాకు ఏర్పాటు చేయండి
  • రాయలసీమ ను తమిళనాడు లో,కర్నాటక లో , తెలంగాణ లో కలపాన్న విషయం ఆవేశంలో మాట్లాడిందే.
  • మా అందరి ప్రధాన ఎజెండా రాయలసీమ కు గ్రేటర్ రాజదానినే .
  • జి ఎన్ ఆర్ రావు కమిటీ కి ముందుగానే ముఖ్యమంత్రి చెప్పించి అవే అంశాలను కమిటీ ద్వారా చెప్పించారు.
  • ప్రజల అభిప్రాయలతో సంభంధం లేకుండానే ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉంటున్నాయి.
  • పరిపాలన వికేంద్రీకరణ ను మిము వ్యతిరేకించడం లేదు.
  • ఇక్కడి ప్రజల అభిప్రాయలను గౌరవించాలని కోరుతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here