Home News Updates

జగన్ ని కలిసిన ముకేశ్ అంబానీ

రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లి లోని తన నివాసంలో కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ సతీమణి వై ఎస్ భారతి, ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here