Home News Politics

మా క్యాడర్ 60 లక్షలు! మీ క్యాడర్ ఎంత బలం ఎంత: మంత్రి తలసాని

దుబ్బాక ఎన్నికల ఘటన నేపథ్యంలో తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ పై నిప్పులు చెరిగారు.. ప్రెస్ మీట్ లో మెదక్ ఘటనపై బీజేపీని కడిగేశారు.. ప్రెస్ మీట్ పాయింట్స్:
నిన్న దుబ్బాక,సిద్దిపేట ఎపిసోడ్ అంత చూసాం..

Minister Talasani Srinivas Yadav Press Meet on Dubbaka Incident

ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి..

ఎలక్షన్ కమిషన్ లోబడి పనులు జరుగుతాయి..

నిన్నటి డ్రామా లో జితేందర్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి..

హరీష్ రావు,పద్మా దేవేందర్ రెడ్డి,సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయి..

దీనికి మా ప్రభుత్వం కాబట్టి ఇలా చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు..

బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..

మీ క్యాడర్ ఎంత బలం ఎంత

మా క్యాడర్ 60 లక్షలు..

మీంలాగే ముట్టడి చేస్తాం అంటున్నారు మా వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి..

ఎంపీ,కేంద్ర మంత్రి కూడా వెళ్లి నానా హైరానా చేశారు..

నిన్న పోలీసులు సెర్చ్ చేసి డబ్బులు తీశారు..

డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే కార్యకర్తలు పోలీసుల చేతిలో నుండి లాక్కొని వెళ్లారు..

5 లక్షలు అపహరణకు గురైంది.. అది పెద్ద క్రైమ్..

మాకు మెజారిటీ కచ్చితంగా వస్తుంది..

ప్రజలే మాకు బాసులు..

మేము చేసిన అబివృద్ది సంక్షేమ ఫలాలు మాకు గెలుపుని ఇస్తుంది..

బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు..

హైదరాబాద్ లో వరదలతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చాయి ప్రజలకు..

కానీ ఇప్పటికీ కేంద్రం నుండి రూపాయి సహాయం అందలేదు..

జీఎస్టీ నిధులే రాలేదు..

బీజేపీ నేతల మాటలు ఏకవచనంగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఉదయం నుండి..

దొంగతనం మీరు చేసి మాపై వేస్తున్నారు..

ఇది బలుపు కాకపోతే మరెంటి?

బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.

కేంద్ర మంత్రి నిజానిజాలు తెలుసు కోకుండా అక్కడికి వెళ్లి ఏం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here