Home Videos

మెగాస్టార్ జనసేనలో చేరితే తప్పేంటి…

ఏపీలో జనం కోసం పోరాడుతుంది ఒక జనసేన పార్టీనే అంటున్నారు ఆ పార్టీ స్పోక్ పర్సన్ అద్దేపల్లి శ్రీధర్. జనసైనికుల గమనం పై పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. బీజేపీ,వైసీపీలతో ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీధర్ మెగాస్టార్ చిరంజీవి జనసేనలోకి వస్తే తప్పేంటన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here