Home News Politics

జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాకు 5 కారణాలు ఇవే!

జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు రాజీనామా చేశారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసినా కూడా లక్ష్మీనారాయణ చేయడం మిగిలిన వాటికన్నా పెద్ద వార్తా. విశాఖ పార్లమెంట్ స్థానానికి జేడీ పోటీ చేసి దాదాపు 3 లక్షల ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున నిర్వహించిన విశాఖ లాంగ్ మార్చికి జేడీకి పిలుపు లేదు. దాంతో పాటుగా ఇటీవల జనసేన, బీజేపీ పొత్తు విషయంలో లక్ష్మీనారాయణను ఏమాత్రం అభిప్రాయం తీసుకోలేదని అంటున్నారు.

మరిన్ని కారణాలు ఈ కింది వీడియో లో చూడొచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here