చిరంజీవి కి కరోనా రావడం సంచలనం సృష్టిస్తోంది. కారణం ఇటీవల అయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం.. అసలు చిరంజీవి కి కరోనా ఎవరి ద్వారా సోకింది.. త్వరలో ఆచార్య షూటింగ్ ఉన్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం చిరంజీవి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కరోనా బయటపడింది. ఇటీవల కేసీఆర్ ని కలవడం, సంగీత దర్శకుడు రఘు కుంచె కుమార్తె వివాహానికి హాజరయ్యారు చిరంజీవి. అసలు చిరంజీవి కి కరోనా రావడానికి కారణాలపై కింద వీడియోస్ తెలుగు పాపులర్ ప్రత్యేకం