Home Health corona

లాక్ డౌన్ పెడితే సర్వనాశనమే..లోక్ సత్తా జేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశంలో కరోనా మహమ్మారి సునామీలా అందరినీ చుట్టేస్తోంది. అయితే కేసులు పెరుగుతున్నాయని లాక్‌డౌన్‌ విధిస్తే జనజీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు మాజీ ఐఏఎస్ లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ. మే 15 తర్వాత కరోనా సెకెండ్‌ వేవ్‌ తీవ్రత తగ్గిపోతుందని నివేదికలు సూచిస్తున్నాయన్నారు.

మాస్క్ లేకుండా విచ్చలవిడిగా తిరగడంతోనే కరోనా కేసులు పెరిగాయన్నారు. వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా కేసులు కంట్రోల్ చేయవచ్చని..విదేశాల్లో కేసులు తగ్గి సాధరణ స్థితి ఉందంటే దానికి కారణం త్వరితగతిన వ్యాక్సిన్ అందించడమే అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here